Telangana Elections 2023: రేవంత్ రెడ్డికి గోల్డ్ మెడల్... కాంగ్రెస్‎కు కావాల్సింది రెడ్లు...కత్తి కార్తీక సంచలన వ్యాఖ్యలు..!!

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి గోల్డ్ మెడల్ ఇవ్వొచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కత్తి కార్తీక. రేవంత్ రెడ్డి విధానం నచ్చకపోవడంతోనే తాను బీఆర్ఎస్ లో చేరినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో కావాల్సింది కేవలం రెడ్లు మాత్రమే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

New Update
Telangana Elections 2023: రేవంత్ రెడ్డికి గోల్డ్ మెడల్... కాంగ్రెస్‎కు కావాల్సింది రెడ్లు...కత్తి కార్తీక సంచలన వ్యాఖ్యలు..!!

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు కత్తి కార్తీక. కాంగ్రెస్ పార్టీకి తాను చేసింది..తెలంగాణ ప్రజానీకానికి తెలుసన్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ముందు కత్తిదింపి...తన వవర్ ఏంటో చూపించాను అన్నారు కార్తీక. తాను బీసీ మహిళను కాబట్టే తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో సెక్యూలరిజం అనే మాటే లేదంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ లో కావాల్సిందే కేవలం రెడ్డిలు మాత్రమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్డి అయినా కావాలి లేదనం డబ్బు సంచులు, మూటలు పట్టుకోని వెళ్లివారికే పార్టీలో గౌరవం దక్కుతుందన్నారు. ఒక రేవంత్ రెడ్డికి గోల్డ్ మెడల్ ఇవ్వొచ్చని హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి తీరు నచ్చకనే తాను బీఆర్ఎస్ లోకి వెళ్లినట్లు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: నేనేమన్నా జ్యోతిష్యుడినా? ఏం మాట్లాడుతున్నవ్…రిపోర్టర్ పై వీహెచ్ ఫైర్..!!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు