Karthika Masam: కార్తీక మాసం అంటే శివకేశవులిద్దరికీ చాలా ప్రీతికరమైన రోజు. విష్ణు పరమేశ్వరుల అనుగ్రహం పొందేందుకు వారిని భక్తితో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. మోక్షం మార్గానికి దారి చూపేందుకు దీపాలను వెలిగించి పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసం మొదలు రోజు నుంచి నెలరోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటూ దీపారాధన చేస్తూంటారు.
పూర్తిగా చదవండి..Karthika Masam: కార్తీక మాసంలో దీపాలను నీటిలో ఎందుకు వదులుతారో తెలుసా!
కార్తీక మాసం విష్ణు పరమేశ్వరులిద్దరికీ ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దీపాలను వెలిగించి నీటిలో వదిలిపెడతారు. ఇలా నదిలో దీపాలను వదిలిపెట్టడం వల్ల పూర్వ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.
Translate this News: