Kantara Actress Sapthami Gowda : కన్నడ ఇండస్ట్రీలో ఇటీవల స్టార్ హీరో దర్శన్ మర్డర్ కేసు (Actor Darshan Murder Case) ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. దర్శన్ మరో నటితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం మూలానే ఈ ఘాతుకం జరిగింది. ఈ సంఘటనను మరువక ముందే అదే ఇండస్ట్రీలో ఇప్పుడు మరో వివాహేతర సంబంధం బయటపడింది. కాంతారా సినిమాతో (Kantara Movie) హీరోయిన్ గా లైమ్ లైట్ లోకి వచ్చిన సప్తమి గౌడ.. కన్నడ నటుడు యువరాజ్ కుమార్ తో (Yuvraj Kumar) ఎఫైర్ పెట్టుకుందట. ఈ విషయాన్ని స్వయంగా యువరాజ్ కుమార్ భార్య బయటపెట్టింది..
పూర్తిగా చదవండి..Sapthami Gowda : కన్నడ ఇండస్ట్రీలో మరో రచ్చ.. పెళ్ళైన హీరోతో ‘కాంతారా’ హీరోయిన్ అక్రమ సంబంధం?
'కాంతారా' హీరోయిన్ సప్తమి గౌడ.. కన్నడ నటుడు యువరాజ్ కుమార్ తో ఎఫైర్ పెట్టుకుందట. సప్తమి గౌడ వల్ల తమ మధ్య గొడవలు వచ్చాయని అతని భార్య శ్రీదేవీ ఆరోపణలు చేసింది. దీనిపై స్పందించిన సప్తమి గౌడ కోర్టులో పరువు నష్టం దావా వేసింది.
Translate this News: