Kannada Star Sudeep Reacts On Darshan’s Arrest : కన్నడ అగ్ర హీరో దర్శన్ (Darshan) ఇటీవల ఓ మర్డర్ కేసు (Murder Case) లో అరెస్ట్ అవ్వడం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. రేణుకా స్వామి అనే అభిమానిని చంపాడనే ఆరోపణలతో దర్శన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతన్ని ఇంకా విచారిస్తూనే ఉన్నారు. ఈ విచారణలో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి.కేసు ఇంకా కోర్టులోనే ఉంది. ఇలాంటి తరుణంలో దర్శన్ అరెస్ట్ పై కన్నడ స్టార్ హీరో సుదీప్ స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పూర్తిగా చదవండి..Sudeep : దర్శన్ అరెస్ట్ పై స్పందించిన కన్నడ స్టార్ సుదీప్.. శిక్ష పడాలంటూ కామెంట్స్!
దర్శన్ అరెస్ట్ పై కన్నడ స్టార్ హీరో సుదీప్ స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హత్యకు గురైన రేణుకా స్వామి కుటుంబానికి, అతడికి పుట్టబోయే బిడ్డకు న్యాయం జరగాలి. ఈ కేసులో న్యాయం గెలవాలి' అని అన్నాడు.
Translate this News: