/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Kanchenjunga-Express-train.jpg)
Kanchenjunga Express train: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఈ ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రంగపాణి స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలు వెనుక మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. 200 ,మందికి పైగా ప్రయాణికులు గాయపడినట్లు పేర్కొన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్ ఘటనాస్థలికి చేరుకుంది. ఈ విషయంపై సీఎం మమతా బనెర్జీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
West Bengal CM Mamata Banerjee says Kanchenjunga Express train has been hit by a goods train in Darjeeling district; disaster teams rushed to the site for rescue operations
Details awaited. pic.twitter.com/vU5fN44qH6
— ANI (@ANI) June 17, 2024
#WATCH | Goods train rams into Kanchenjunga Express train in Darjeeling district in West Bengal, several feared injured
Details awaited. pic.twitter.com/8rPyHxccN0
— ANI (@ANI) June 17, 2024
#WATCH | "Five passengers have died, 20-25 injured in the accident. The situation is serious. The incident occurred when a goods train rammed into Kanchenjunga Express," says Abhishek Roy, Additional SP of Darjeeling Police. pic.twitter.com/5YQM8LdzLo
— ANI (@ANI) June 17, 2024