విద్యుత్ సమస్యలపై కామారెడ్డి ఎమ్మెల్యే సమీక్ష

నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని అధికారులను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశించారు. ఈ రోజు కామారెడ్డిలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యుత్ SE, DE, FM, సీనియర్ లైన్ మెన్, లెన్ మెన్, లైన్ ఇన్స్పెక్టర్ లతో ఆయన సమీక్ష నిర్వహించారు.

New Update
విద్యుత్ సమస్యలపై కామారెడ్డి ఎమ్మెల్యే సమీక్ష
Advertisment
తాజా కథనాలు