TDP: కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్..!

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అమిలినేని సురేంద్ర బాబు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రజావేదిక నుండి భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఆర్డీవో కార్యాలయానికి వెళ్తున్నారు.

TDP: కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్..!
New Update

#ananthapur #amilineni-surendra-babu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి