Srikakulam : శ్రీకాకుళం తెలుగుదేశం జిల్లా పార్టీ(TDP) అధ్యక్షుడిగా కలమట వెంకట రమణ మూర్తి(Kalamata Venkata Ramana Murthy) నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన RTVతో మాట్లాడుతూ.. చంద్రబాబు(Chandrababu) చాలా పెద్ద బాధ్యత తనపై ఉంచారన్నారు. శ్రీకాకుళం జిల్లాను గెలిపించుకునే బాధ్యత ఇకపై తనదేనన్నారు.
పూర్తిగా చదవండి..TDP : శ్రీకాకుళం టీడీపీ అధ్యక్షుడిగా కలమట వెంకట రమణ మూర్తి ప్రమాణ స్వీకారం..!
శ్రీకాకుళం టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా కలమట వెంకట రమణ మూర్తి నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు చాలా పెద్ద బాధ్యత తనపై ఉంచారన్నారు. శ్రీకాకుళం జిల్లాను గెలిపించుకునే బాధ్యత తనదని ..పసుపు జెండా పవర్ చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Translate this News: