Student Suicide Idupulapaya IIIT: కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ(Idupulapaya IIIT) కళాశాలలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అర్థం లేని అనుమానం నిండు ప్రాణాన్ని బలిచేసింది. కాలేజీలోని సీనియర్లు ఫోన్ దొంగిలించావని తన పై వేసిన నిందను తట్టుకోలేక ప్రాణం తీసుకుంది ఓ అమాయకురాలు.
పూర్తిగా చదవండి..Kadapa Crime : సెల్ ఫోన్ దొంగతనం.. సీనియర్ల నిందకు బలైన విద్యార్థిని..!
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. సెకండ్ ఇయర్ చదువుతున్న జమీషాఖురేషి బాత్రూంలోని వాటర్ వైపుకు చున్నీతో ఉరేసుకొని చనిపోయింది. సీనియర్లు ఫోన్ దొంగిలించావని నింద వేయడంతో మనస్థాపానికి గురైన జమీషాఖురేషి సూసైడ్ చేసుకుంది.
Translate this News: