Kaatera: తెలుగు ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ..!

కన్నడ సూపర్ హిట్ మూవీ కాటేరా ఇప్పుడు తెలుగు ఓటీటీలో ప్రసారమవుతుంది. తెలుగుతో పాటు త‌మిళ వెర్షన్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నట్లు జీ5 ఓటీటీ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది. స్టార్ హీరో దర్శన్ నటించిన ఈ మూవీ కనడలో బాక్సాపీస్ వద్ద రూ.104కోట్ల కలెక్షన్లను సాధించింది.

Kaatera: తెలుగు ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ..!
New Update

Kaatera: కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన లేటెస్ట్ సినిమా కాటేరా. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 29న థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. కన్నడ భాషలోనే రిలీజైన ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను వసూల్ చేసింది. తరుణ్ సుధీర్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా ఫిల్మ్ కేవలం కన్నడ ఓటీటీలోకి వచ్చిన ఐదు రోజుల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దాటింది.

Also Read: నాన్న ఆ ఒక్కటి చేయవద్దని కండీషన్‌ పెట్టారు.. కావాలంటే అందుకు ఓకే..!

అయితే, ఇప్పుడు ఈ సినిమా తెలుగు ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు త‌మిళ వెర్షన్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నట్లు జీ5 ఓటీటీ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది. కాటేరా సినిమా రిలీజైన ఐదు నెలల తర్వాత తెలుగు OTT ద్వారా ఆడయన్స్ను పలకరిస్తోంది.

#kaatera
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe