/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/kaatera-jpg.webp)
Kaatera: కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన లేటెస్ట్ సినిమా కాటేరా. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 29న థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. కన్నడ భాషలోనే రిలీజైన ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను వసూల్ చేసింది. తరుణ్ సుధీర్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా ఫిల్మ్ కేవలం కన్నడ ఓటీటీలోకి వచ్చిన ఐదు రోజుల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దాటింది.
Also Read: నాన్న ఆ ఒక్కటి చేయవద్దని కండీషన్ పెట్టారు.. కావాలంటే అందుకు ఓకే..!
అయితే, ఇప్పుడు ఈ సినిమా తెలుగు ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళ వెర్షన్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నట్లు జీ5 ఓటీటీ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. కాటేరా సినిమా రిలీజైన ఐదు నెలల తర్వాత తెలుగు OTT ద్వారా ఆడయన్స్ను పలకరిస్తోంది.