/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/ka-paul.jpg)
KA Paul: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఈ రోజు ఎవరైనా బెయిల్ ఇప్పించగలరా? అని ప్రశ్నించారు. న్యాయంగా పోరాడితే తాను బెయిల్ ఇప్పించగలనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..సీబీఐ భయం ఉంటే.. ఐటీ సోదాల భయం ఉంటే ఎవరైనా తన వద్దకు రావొచ్చని పిలుపునిచ్చారు. తాను అలాంటి వారిని కాపాడుతానని వ్యాఖ్యానించారు.