Breaking: 'జగన్ ఏమి చేసినా..పోటీలో ఉండేది నేనే'.. వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
కర్నూలు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నా కేశవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎంపీ బుట్టా రేణుకను సీఎం ప్రకటించబోతున్నారనే వార్తలపై అసహనం వ్యక్తం చేశారు. జగన్ ఏమి చేస్తారో నాకు తెలియదు.. నేను మాత్రం పోటీలో ఉంటానన్నారు.
YCP MLA K. Chennakesava Reddy: ఏపీలో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికలకు మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో అన్ని పార్టీలు అప్పుడే వివిధ రకాల కార్యక్రమాలతో ప్రచార యుద్ధంలోకి దిగాయి. గెలుపు మాదంటే మాదంటూ అన్ని పార్టీలు సవాళ్లు విసురుతున్నాయి. గతంలో లాగా కాకుండా ఈసారి ఎన్నికలు హోరాహోరిగా ఉండనున్నాయి.
వై నాట్ 175 అంటోన్న అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే వ్యూహాలతో ముందుకువెళ్తోంది. ఇందులో భాగంగానే పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలను, ఇంచార్జీలను తప్పించి కొత్త అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా ప్రకటిస్తున్నారు. అయితే, ప్రస్తుత ఎమ్మెల్యేలు కొందరూ తమకు సీట్లు కేటాయించకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తూ రాజీనామాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కర్నూలు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నా కేశవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎంపీ బుట్టా రేణుకను సీఎం ప్రకటించబోతున్నారనే వార్తలపై అసహనం వ్యక్తం చేశారు. జగన్ ఏమి చేస్తారో నాకు తెలియదు.. నేను మాత్రం పోటీలో ఉంటానని తేల్చి చెబుతున్నారు. మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

Also Read: పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు వీళ్లే
వై నాట్ 175 అంటోన్న అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే వ్యూహాలతో ముందుకువెళ్తోంది. ఇందులో భాగంగానే పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలను, ఇంచార్జీలను తప్పించి కొత్త అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా ప్రకటిస్తున్నారు. అయితే, ప్రస్తుత ఎమ్మెల్యేలు కొందరూ తమకు సీట్లు కేటాయించకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తూ రాజీనామాలు చేస్తున్నారు.
Also Read: ‘ఇకపై కుటుంబానికి దూరంగా..’ నమత్ర ఎమోషనల్ పోస్ట్.!