వానాకాలంలో కీళ్లనొప్పుల సమస్య ఎక్కువవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ సీజన్లో ఉండే వాతావరణానికి కీళ్ల నొప్పులకు సంబంధం ఉంటుందట. అందుకే కీళ్ల నొప్పులు రాకుండా ఈ సీజన్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే.. వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ, తక్కువ ఉష్ణోగ్రత, వాతావరణ పీడనంలో మార్పుల కారణంగా కీళ్ల కండరాలు, కదలికల్లో తేడాలు వస్తాయి. దీనివల్ల కీళ్ల నొప్పులతో పాటు తిమ్మిర్లు కూడా ఎక్కువ అవుతాయి.
పూర్తిగా చదవండి..ఈ సీజన్ లో కీళ్ల నొప్పులు సమస్య అధికం!
వర్షాకాలంలో ఆర్థరైటిస్, అధిక బరువు వంటి సమస్యలు ఉన్నవాళ్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.ఈ సీజన్ లో ఎండ తీవ్రత తక్కువగా ఉండటంతో శరీరానికి ‘డి’ విటమిన్ దొరకదని వారు చెబుతున్నారు. దీంతో కీళ్లలో ఉండే ఫ్లుయిడ్స్ పలుచబడి కీళ్ల సమస్యలకు దారితీస్తాయంటున్నారు.
Translate this News: