Rechel: 65 ఏళ్ల ఇజ్రాయెల్ మహిళ రేచల్ ఎడ్రిపై ఇజ్రాయెలీయుల తోపాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హమాస్ ఉగ్రవాదుల చేతిలో తన ఇంట్లోనే 20 గంటలపాటు బందీగా గడిపిన ఆమె కాఫీ, కుకీలు ఇచ్చి వారితో మాటలు కలుపుతూ పోలీసులు వచ్చే వరకు కాలక్షేపం చేసింది. చివరికి చిన్న ఉపాయంతో వారి నుంచి బయటపడడమే కాదు.. వారిని ఏకంగా పైకి పంపడంలో పోలీసులకు సాయం చేసింది.
పూర్తిగా చదవండి..ఉగ్రవాదులతో 20 గంటలు కాలక్షేపం..ఆ తర్వాత..!!
రేచల్పై ప్రశంసలు కురిపించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. తమను బంధించిన ఉగ్రవాదులను ఏకంగా 20 గంటలు కాఫీ, కుకీలు ఇచ్చి వారితో మాటలు కలుపుతూ పోలీసులు వచ్చే వరకు కాలక్షేపం చేసింది. వెంటనే పోలీసులు రావడంతో చంపేస్తామని ఉగ్రవాదుల వారిని బెదిరించారు. అయితే, ఏ మాత్రం బెనకకుండా చేతి వేళ్లతో ఇంట్లో ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నారని సైగలు చేయడంతో స్వాట్ బృందం ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
Translate this News: