Breaking : నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ఏపీలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల!
ఏపీలో గ్రూప్-1 నోటిఫికేషన్ను విడుదల చేసింది APPSC. మొత్తం 81 పోస్టులకు ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులకు అవకాశం ఇవ్వనుంది. మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది.