Union Bank of India Recruitment 2024: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 400 పోస్టులు ఉండగా.. తెలంగాణలో 200 పోస్టులు , ఆంధ్రప్రదేశ్‌లో 200 పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలను నోటిఫికేషన్ లో తెలుసుకోండి.
ఖాళీ వివరాలు
- ఆంధ్రప్రదేశ్: 200 పోస్టులు
- అస్సాం: 50 పోస్టులు
- గుజరాత్: 200 పోస్టులు
- కర్ణాటక: 300 పోస్టులు
- కేరళ: 100 పోస్టులు
- మహారాష్ట్ర: 50 పోస్టులు
- ఒడిశా: 100 పోస్టులు
- తమిళనాడు: 200 పోస్టులు
- తెలంగాణ: 200 పోస్టులు
- పశ్చిమ బెంగాల్: 100 పోస్టులు
ఇది కూడా చూడండి: మారథాన్‌లో సీఎం.. 2 గంటల్లో 21 కిలోమీటర్లు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - 24 అక్టోబర్ 2024
దరఖాస్తులకు చివరితేదీ - 13 నవంబర్ 2024
వ్రాత పరీక్ష: 155 ప్రశ్నలు ఉంటాయి
మొత్తం 200 మార్కులు .
ఇది కూడా చూడండి: విశ్వవిజేతులుగా కివీస్.. మొదటిసారి ప్రపంచ కప్ టైటిల్
అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఏదైనా విద్యా సంస్థ నుంచి డిగ్రీ పాసై ఉండాలి.
వయసు: 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ల వారీగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం : రాత పరీక్ష/ గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు : జనరల్, EWS, OBC అభ్యర్థులు రూ.850.. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.175 చెల్లించాల్సి ఉంటుంది.
జీతం: రూ.48,480/- నుండి రూ.85,920/-
Official Notification
Apply Here
Also Read: T-Sat : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ఉద్యోగాలకు ఫ్రీగా కోచింగ్!
Also Read: Canada వెళ్లి చదువుకోవాలనుకునేవారు జాగ్రత్త.. భారత దౌత్యవేత్త సంచలన వ్యాఖ్యలు