ఏపీలో జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్ అర్హతతో జాబ్స్

ఏపీలో ఈ నెల 16న మరో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ జాబ్ మేళాను ధర్మవరంలో నిర్వహించనున్నారు.

New Update
Job Mela in AP: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీలో రేపు జాబ్ మేళా!

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 26న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాను ధర్మవరంలో నిర్వహించనున్నారు. ఈజాబ్ మేళా ద్వారా Quess Corp సంస్థలో 50, Xpressbess సంస్థలో మరో 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు
Quess Corp: ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారు బెంగళూరులో పని చేయాల్సి ఉంటుంది. వేతనం నెలకు రూ.20 వేలు.

Xpressbess: ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ సంస్థలోని 50 ఖాళీలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.16 వేల వరకు వేతనం ఉంటుంది.

Venue: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, రైల్వే స్టేషన్ దగ్గర, ధర్మవరం

- ఇతర వివరాలకు 9182288465, 7989888299 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు