JNTUH Exams: రెయిన్ ఎఫెక్ట్.. రేపటి పరీక్షలను వాయిదా వేసిన జేఎన్టీయూ

భారీ వర్షాల నేపథ్యంలో జెఎన్టీయూ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు జరగాల్సిన బీటెక్, బీఫార్మసీ మూడో సంవత్సరం పరీక్షలను, ఎంబీఏ ఫస్ట్ ఇయర్ పరీక్షలను ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

New Update
JNTUH Exams: రెయిన్ ఎఫెక్ట్.. రేపటి పరీక్షలను వాయిదా వేసిన జేఎన్టీయూ
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు