గవర్నర్ గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం-VIDEO

తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే జిష్ణుదేవ్ వర్మతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, మంత్రులు పాల్గొన్నారు.

గవర్నర్ గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం-VIDEO
New Update

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe