Jayaprakash: అందుకే వైసీపీని ఓడిపోయింది.. జయప్రకాశ్ ఎక్స్ క్లూజివ్

సంక్షేమం, అభివృద్ధి రెండూ ఉంటేనే రాష్ట్ర ప్రజలు బాగుంటారన్నారు మాజీ IPS జయప్రకాశ్ నారాయణ. అందుకే వైసీపీని ఓడించి ప్రజలు కూటమిని గెలిపించారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ.. సామాన్య ప్రజలకు విద్య, వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.

Jayaprakash: అందుకే వైసీపీని ఓడిపోయింది.. జయప్రకాశ్ ఎక్స్ క్లూజివ్
New Update

Jayaprakash Narayan: మాజీ IAS జయప్రకాశ్ నారాయణ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. మాఫియా లాంటి వైసీపీ ప్రభుత్వాన్ని కాదని ప్రజలు కూటమిని గెలిపించడం సంతోషకరమన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ ఉంటేనే రాష్ట్ర ప్రజలు బాగుంటారన్నారు. అందుకే వైసీపీని ఓడించి ప్రజలు కూటమిని గెలిపించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు విద్య, వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పూర్తి సమాచారం కోసం ఈ కింది వీడియో చూడండి..

#jayaprakash-narayan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe