New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/prakash.jpg)
Jayaprakash Narayan: మాజీ IAS జయప్రకాశ్ నారాయణ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. మాఫియా లాంటి వైసీపీ ప్రభుత్వాన్ని కాదని ప్రజలు కూటమిని గెలిపించడం సంతోషకరమన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ ఉంటేనే రాష్ట్ర ప్రజలు బాగుంటారన్నారు. అందుకే వైసీపీని ఓడించి ప్రజలు కూటమిని గెలిపించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు విద్య, వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పూర్తి సమాచారం కోసం ఈ కింది వీడియో చూడండి..
తాజా కథనాలు