New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Shashikala.jpg)
Shashikala:జయలలిత శశికళ సంచలనం ప్రకటన చేశారు. అన్నాడీఎంకేలోని తన రీఎంట్రీకి సమయం వచ్చిందని అన్నారు. పార్టీలోకి తన పునఃప్రవేశం మొదలైందని ప్రకటన చేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తానని అన్నారు. ఇకపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాననన్న శశికళ తెలిపారు.
తాజా కథనాలు
Follow Us