Madhavi: టీడీపీకి జనసేన నాయకులకు ఎలాంటి విభేదాలు లేవు: మాధవి
నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా RTVతో మాట్లాడుతూ కచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కామెంట్స్ చేశారు. తాను భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
MLA Madhavi : నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ.. కచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కామెంట్స్ చేశారు. తాను భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
జగన్ సర్కార్ కు బటన్ నొక్కే హడావీడి తప్ప ప్రజల సమస్యలు తీర్చడంలో లేదని విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో టీడీపీ నాయకులకు జనసేన నాయకులకు ఏలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. వైసీపీ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
వైసీపీ నుండి పెద్ద ఎత్తున చేరికలు వస్తున్నాయని విజయం తమదేనని వ్యాఖ్యానించారు. స్థానికులకు ఉద్యోగులు, చదువులు విషయంలో పెద్ద ఎత్తున సహయం చేస్తున్నారన్నారు. 600 మంది ఉద్యోగ శిక్షణ ఇచ్చి ఉపాది కల్పించారని తెలిపారు నియోజకవర్గంలో తమ కంపెనీతో పాటు వేరే కంపెనీలను సైతం తీసుకొస్తానని ఉపాధి అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

Also Read: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్.. పిఠాపురం నియోజవర్గంలో బయటపడ్డ విభేదాలు..!
జగన్ సర్కార్ కు బటన్ నొక్కే హడావీడి తప్ప ప్రజల సమస్యలు తీర్చడంలో లేదని విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో టీడీపీ నాయకులకు జనసేన నాయకులకు ఏలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. వైసీపీ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
Also Read: నాన్న ఆ ఒక్కటి చేయవద్దని కండీషన్ పెట్టారు.. కావాలంటే అందుకు ఓకే..!