Madhavi: టీడీపీకి జనసేన నాయకులకు ఎలాంటి విభేదాలు లేవు: మాధవి
నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా RTVతో మాట్లాడుతూ కచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కామెంట్స్ చేశారు. తాను భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.