YCP: అందుకే జనసేన నుండి వైసీపీలో చేరాం..!

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు RTV తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యే భారీ మెజార్టీతో గెలిపించడమే తమ లక్ష్యమన్నారు. జనసేనలో తమకంటూ గుర్తింపు లేదని అందుకే వైసీపీలో చేరామని అంటున్నారు.

New Update
YCP: అందుకే జనసేన నుండి వైసీపీలో చేరాం..!
Advertisment
తాజా కథనాలు