New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/pawan-kalyan-2-jpg.webp)
Pawan Kalyan: కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన 4వ రోజు కొనసాగుతుంది. ఉదయం పిఠాపురం పురాతన ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ లో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పొన్నాడ బషీర్ బీ బీ దర్గాను దర్శించుకున్నారు. పొన్నాడలో నూతన దంపతులను ఆశీర్వదించిన పవన్..మూలపేట శివారు పొన్నాడలో ఇంటింటికి ప్రచారం చేశారు. మహిళలు, చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడారు.
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
సంబంధిత కథనాలు
Advertisment
తాజా కథనాలు