AP Home Minister: హోంమంత్రిగా పవన్ కళ్యాణ్!

AP: చంద్రబాబు కేబినెట్‌లో డిప్యూటీ సీఎంతోపాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు ఏ మంత్రిత్వ శాఖ ఇస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. హోం శాఖ కూడా పవన్‌కే ఇస్తారనే పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనిపై మరో రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

New Update
AP Home Minister: హోంమంత్రిగా పవన్ కళ్యాణ్!

AP Home Minister: చంద్రబాబు కేబినెట్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఏ మంత్రిత్వ శాఖ ఇస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. డిప్యూటీ సీఎంతోపాటు ఏం శాఖ ఇస్తారనే ఉత్కంఠ నెలకొంది. హోం శాఖ కూడా పవన్‌కే ఇస్తారనే పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. హోంశాఖ కీలకం కాబట్టి పవన్‌కే ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. గతంలోనూ డిప్యూటీ సీఎంకే హోంశాఖ ఇచ్చిన విషయం తెలిసిందే. హోం శాఖ కాకపోతే ఏ శాఖ ఇస్తారనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

Advertisment
తాజా కథనాలు