జమ్మూ కాశ్మీర్ స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ 2021 ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున అరంగేట్రం చేశాడు. గంటకు 150 కి.మీ కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తూ అందరి దృష్టి ఆకర్షించాడు. 2022 జూన్‌లో ఇంటర్నేషనల్ టీ20ల్లో, ఆ తర్వాత వన్డేల్లో అరంగేట్రం చేసినా ఏడాది తర్వాత టీంలో ప్లేస్ దక్కలేదు.దీనిపై తాజాగా టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే స్పందించాడు.
పూర్తిగా చదవండి..జమ్మూ స్పీడ్ గన్ లెంగ్త్ మిస్ అయ్యింది..భారత్ బౌలింగ్ కోచ్!
ఉమ్రాన్ మాలిక్ IPL లో 157కి.మీ వేగంతో బంతిని విసిరి అందరి దృష్టిని ఆకర్షించాడు. తక్కువ టైంలోనే భారత జట్టులో అడుగుపెట్టినా.. ఎక్కువకాలం నిలవలేకపోయాడు. దీనిపై తాజాగా టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే స్పందించాడు. అతను లెంగ్త్ మిస్ అవటమే కారణమని ఆయన వెల్లడించారు.
Translate this News: