/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Jagan-3.jpg)
Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, అంతకుముందు అసెంబ్లీ వద్దకు చేరుకున్న జగన్‌కు చేదు అనుభవం ఎదురైంది. జగన్ కారును చూసిన వెంటనే కొందరు 'జగన్ బాయ్ బాయ్' అంటూ ‘జగన్ మామయ్యా’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: పదేళ్ల నా కల నెరవేరింది.. నాగబాబు ఎమోషనల్ ట్వీట్..!