YS Jagan: జగన్ పులివెందుల పర్యటన వాయిదా.. ఎందుకంటే?

మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటన వాయిదా పడింది. రేపు పులివెందుల వెళ్లాలని భావించిన జగన్.. ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాల కారణంగా నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. టూర్‌ వాయిదా పడటంతో ఈ నెల 20న వైసీపీ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులతో జగన్ సమావేశం కానున్నారు.

Jagan: నేడు వైసీపీ ఎంపీలతో జగన్ కీలక భేటీ
New Update

YS Jagan Pulivendula Tour: మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటన వాయిదా పడింది. రేపు పులివెందుల వెళ్లాలని భావించిన జగన్.. ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sessions) జరుగనున్న కారణంగా నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. పులివెందుల టూర్‌ వాయిదా పడటంతో ఈ నెల 20న తాడేపల్లిలో వైసీపీ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

Also Read: చంద్రబాబు సర్కార్ సీరియస్.. మరో వికెట్ ఔట్!

#pulivendula #ys-jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe