/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/AP-CM-Jagan.jpg)
YS Jagan Pulivendula Tour: మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటన వాయిదా పడింది. రేపు పులివెందుల వెళ్లాలని భావించిన జగన్.. ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sessions) జరుగనున్న కారణంగా నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. పులివెందుల టూర్ వాయిదా పడటంతో ఈ నెల 20న తాడేపల్లిలో వైసీపీ అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.