YS Jagan : గెలుపే లక్ష్యం.. ఆ నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించిన జగన్!

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు ఎలక్షన్ ఇంచార్జీలు, అబ్జర్వర్లలను నియమించారు. తాజాగా మరికొన్ని నియోజకవర్గాలకు అబ్జర్వర్లను నియమించారు.

YS Jagan : గెలుపే లక్ష్యం.. ఆ నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించిన జగన్!
New Update

AP News : ఏపీ(AP) లో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ(YCP) దూసుకుపోతుంది. గెలుపే లక్ష్యంగా పార్టీ అధిష్టానం పనిచేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఎలక్షన్ ఇంచార్జీలు, అబ్జర్వర్లను సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) నియమించారు. నియోజకవర్గంలో పార్టీ గెలుపు బాధ్యతలను వీరికి అప్పగించారు. ఎలాగైనా ఈ ఎన్నిక(Elections) ల్లో గెలవలాన్న లక్ష్యంత పకడ్బంది వ్యూహాలను రచిస్తున్నారు. కాగా తాజాగా మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గ ఎన్నికల బాధ్యతలను ఆళ్ల రామక్రుష్ణారెడ్డికి అప్పగించారు. తాడికొండ, ప్రతిపాడు, గుంటూరు ఈస్ట్ మర్రిరాజశేఖర్, సత్తనపల్లి, చిలకలూరిపేట, పర్చూరు, సంతనూతలపాడు, వేమూరు మోదుగుల వేణుగోపాల్, రేపల్లే నియోజకవర్గం బాధ్యతలను గాదె మధుసూధన్ రెడ్డికి అప్పగించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.

ఇది కూడా చదవండి : పవన్ నిర్ణయమే ఫైనల్.. గీత దాటితే వేటే: నాగబాబు వార్నింగ్

YSRCP

#ys-jagan #ysrcp #election-incharges
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe