కాంగ్రెస్ ‘స్కామ్’ గ్రెస్ అయిపోయిందని.. ఇదే ఆ పార్టీ అసలైన రంగూ అంటు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు. కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ అక్కడ అసలు రంగును బయటపెడుతోందని ఆయన ఫైర్ అయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ స్కామ్ గ్రెస్ గా మారిందని ఎద్దేవా చేశారు.
పూర్తిగా చదవండి..అది కాంగ్రెస్ కాదు..’స్కామ్’ గ్రెస్ సెటైర్ వేసిన కేటీఆర్!
కాంగ్రెస్ ‘స్కామ్’ గ్రెస్ అయిపోయిందని.. ఇదే ఆ పార్టీ అసలైన రంగూ అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు. కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ అక్కడ అసలు రంగును బయటపెడుతోందని ఆయన ఫైర్ అయ్యారు. కర్ణాటక విజయోత్సవంతో జోష్ లో ఉన్న టీ కాంగ్రెస్ నేతలు తెంగాణలోనూ అక్కడి ఫలితాలను రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Translate this News: