AP: రెండవ ప్రమాద హెచ్చరిక జారీ..!

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో యనమదుర్రు డ్రెయిన్ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎర్ర కాలువ నుండి నీరు వదలడంతో యనమదుర్రు డ్రెయిన్ 32 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. దీంతో ఇరిగేషన్ అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

New Update
AP: రెండవ ప్రమాద హెచ్చరిక జారీ..!

Advertisment
తాజా కథనాలు