భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి రెడీ అవుతోంది. రేపు (29.7.23) ఉదయం 6.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ-56 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. ఈ ప్రయోగంలో భాగంగా సింగపూర్ కు చెందిన ఏడు ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ-56 అంతరిక్షంలోకి పంపించనున్నారు. మొత్తం ఏడు ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ-56 అంతరిక్షంలోకి మోసుకు పోనుంది.
పూర్తిగా చదవండి..ఇస్రో దూకుడు..మరో ప్రయోగానికి సర్వం సిద్ధం..!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి రెడీ అవుతోంది. రేపు ఉదయం 6.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ-56 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. ఈ ప్రయోగంలో భాగంగా సింగపూర్ కు చెందిన ఏడు ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ-56 అంతరిక్షంలోకి పంపించనున్నారు. మొత్తం ఏడు పగ్రహాలను పీఎస్ఎల్వీ సీ-56 అంతరిక్షంలోకి మోసుకు పోనుంది.

Translate this News: