What ISRO Plans To Launch Next: చంద్రయాన్ – 3 మిషన్ సూపర్ సక్సెస్ అయిన జోష్‌లో ఇస్రో ఇప్పుడు ఆదిత్య ఎల్-1 మిషన్‌ను కూడా సక్సెస్ పుల్ గా ప్రయోగించింది. ఈ ప్రయోగం కూడా సక్సెస్ అవడంతో.. ఇస్రోపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సూర్యడిని అధ్యయనం చేసేందుకు రూపొందించిన శాటిలైట్ ఆదిత్య ఎల్-1 (Aditya-L1)ను విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. ఈ నేపథ్యంలోనే ఇస్రో నెక్ట్స్ టార్గెట్ ఏంటి? అనే ఉత్సుకత యావత్ ప్రపంచ దేశాల ప్రజల్లో నెలకొంది. ఈ రెండు ప్రయోగాల నేపథ్యంలో ఇస్రో మరో మిషన్‌కు శ్రీకారం చుట్టేందుకు సిద్ధంగా ఉందని సమాచారం అందుతోంది. అదే XPoSat (X-ray Polarimeter Satellite) మిషన్. ఇది తీవ్రమైన పరిస్థితుల్లో ప్రకాశవంతమైన ఖగోళ X-కిరణాల మూలాలకు సంబంధించి, వివిధ డైనమిక్‌లను అధ్యయనం చేయడానికి భారతదేశం చేపట్టిన మొట్టమొదటి పోలారిమెట్రీ మిషన్.
పూర్తిగా చదవండి..ISRO Next Mission: ఆదిత్య ఎల్-1 సక్సెస్.. ఇస్రో నెక్ట్స్ టార్గెట్ అదేనా? ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్ మీకోసం..
చంద్రయాన్ - 3 మిషన్ సూపర్ సక్సెస్ అయిన జోష్‌లో ఇస్రో ఇప్పుడు ఆదిత్య ఎల్-1 మిషన్‌ను కూడా సక్సెస్ పుల్ గా ప్రయోగించింది. ఈ ప్రయోగం కూడా సక్సెస్ అవడంతో.. ఇస్రోపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సూర్యడిని అధ్యయనం చేసేందుకు రూపొందించిన శాటిలైట్ ఆదిత్య ఎల్-1 ను విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో.
Translate this News: