/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ISRO-jpg.webp)
ISRO launch uncrewed flight test from Sriharikota: చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగం చేపట్టనుంది. ఇవాళ శ్రీహరికోట నుంచి గగన్‌యాన్ TV-D1 టెస్ట్ ఫ్లైట్ ప్రయోగించింది. మిషన్ గగన్‌యాన్‌లో ఇది తొలి ప్రయోగం. ఈ మానవ రహిత ప్రయోగం సక్సెస్ అయితే.. దీని ఆధారంగా 2025 సంవత్సరంలో భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఎర్త్ ఆర్బిట్‌లోకి మావులను పంపించనుంది. తద్వారా మూడ్రోజులు వారిని సురక్షితంగా ఉంచి భూమి మీదకు తీసుకురావడమే ఈ ప్రయోగం లక్ష్యం. ఈ ప్రయోగం సక్సెస్ అయితే, భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేపట్టబోతోంది.
#WATCH via ANI Multimedia | Gaganyaan TV-D1 Mission | Test flight from Satish Dhawan Space Centre (SDSC) SHAR from Sriharikotahttps://t.co/KoAowJwXtN
— ANI (@ANI) October 21, 2023
ఇస్రో అక్టోబర్ 21న ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి గగన్‌యాన్ TV-D1 టెస్ట్ ఫ్లైట్ ప్రయోగిస్తోంది. గగన్ యాన్ మిషన్‌లో భాగంగా 20 రకాల విభిన్నమైన పరీక్షలు, 3 మానవ రహిత ప్రయోగాలు చేయనుంది ఇస్రో. ఈ 20 పరీక్షల్లో భాగంగానే క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెస్ట్ వెహికిల్ ప్రయోగాన్ని ఇవాళ నిర్వహిస్తోంది. ఈ ప్రయోగం విజయవంతంగా పూర్తయితే 2025లో మానవ సహిత అంతరిక్ష యాత్ర నిర్వహించనున్నారు. ఫస్ట్ టెస్ట్ వెహికిల్ ఫ్లైట్ మిషన్‌లో క్రూ మాడ్యూల్‌ను సింగిల్ స్టేజ్ లిక్విడ్ ప్రొపెల్లెంట్ రాకెట్‌తో ప్రయోగిస్తున్నారు.
Gaganyaan mission: ISRO to launch uncrewed flight test from Sriharikota today
Read @ANI Story | https://t.co/WkkG8F8l8x#Gaganyaan #ISRO #unmannedflight pic.twitter.com/dxMuF5fMIr
— ANI Digital (@ani_digital) October 21, 2023
#WATCH | Gaganyaan Mission | Sriharikota, Andhra Pradesh: School students gather at the viewing gallery as ISRO is set to launch its first test flight (TV-D1 Flight Test) today from the First launch pad at SDSC-SHAR, Sriharikota pic.twitter.com/iTLo6MBRcC
— ANI (@ANI) October 21, 2023
#WATCH | Gaganyaan Mission | Sriharikota, Andhra Pradesh: "We are here to see the Gaganyaan launch of ISRO... It is a trial mission of the ISRO to send an Indian astronaut to space. It will travel 400 km to orbit and it is a trial mission, an unmanned plan... If it is successful,… pic.twitter.com/Nj287tgzWF
— ANI (@ANI) October 21, 2023
#WATCH | Gaganyaan Mission | Sriharikota, Andhra Pradesh: ISRO to launch first test flight (TV-D1 Flight Test) today from the First launch pad at SDSC-SHAR, Sriharikota. It will be a short-duration mission. pic.twitter.com/OZ3Vr5dv6o
— ANI (@ANI) October 21, 2023
Also read:
బిల్డప్ వద్దు..టోఫెల్ లో 4500 కోట్ల స్కాం నిరూపించండి..!!
దసరాలోపు వీటిని ఇంటికి తెచ్చుకుంటే…మీరు పట్టిందల్లా బంగారమే..!!