టీ లేదా కాఫీ.. ఈ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. దీని పేరు చెప్తే చాలు.. చాలా మందికి ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. టైం తో సంబంధం లేకుండా.. చాలా మంది వీటిని తీసుకుంటారు. అంతే కాకుండా.. కొంచెం అలసటగా ఉన్నా.. తలనొప్పి వచ్చినా.. నలుగురు కలిసినా.. కప్పు టీ లేదా కాఫీ గొంతు జారాల్సిందే. అయితే.. ఉదయాన్నే వీటిని తీసుకోవడంపై హెచ్చరిక చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం ప్రమాదకరమని చెబుతున్నారు. ఉదయం లేవగానే పరగడపున టీ తాగేముందు ఓ చిన్న పని చేయాలని సూచిస్తున్నారు. మరి, అదేంటో ఇప్పుడు చూద్దాం.
పూర్తిగా చదవండి..ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగటం చాలా డేంజర్!
Translate this News: