🔴 IPL Final Live Updates: ఫైనల్ పోరులో చేతులెత్తేసిన సన్ రైజర్స్ బ్యాటర్స్!

బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ఎస్ఆర్ హెచ్ బ్యాటర్లు ఫైనల్ పోరులో చేతులెత్తేశారు. సన్ రైజర్స్ 113 పరుగులకే ఆలౌట్ అయింది. నిప్పులు చెరిగే బంతులతో బెంబేలెత్తించిన కేకేఆర్ బౌలర్లు.. మొదటి ఓవర్ నుంచే వికెట్లు తీస్తూ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు.

New Update
🔴 IPL Final Live Updates: ఫైనల్ పోరులో చేతులెత్తేసిన సన్ రైజర్స్ బ్యాటర్స్!
  • May 26, 2024 22:38 IST



  • May 26, 2024 22:33 IST

    కోల్ కతా  ఘన విజయం



  • May 26, 2024 22:26 IST

    కోల్ కతా  ఘన విజయం



  • May 26, 2024 22:23 IST

    వెంకటేష్ అర్ధ శతకం

    24 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసిన వెంకటేష్



  • May 26, 2024 22:22 IST



  • May 26, 2024 22:18 IST

    రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్

    గర్భాజ్ 39 పరుగులకు ఔట్



  • May 26, 2024 22:14 IST

    ఏడు ఓవర్లలో కోల్ కతా స్కోర్ 85/1

    వెంకటేష్ 41 పరుగులతో.. గుర్బాజ్ 28 పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు.



  • May 26, 2024 22:01 IST

    ఆరు ఓవర్లలో కోల్ కతా స్కోర్ 72 /1

    ఆరో ఓవర్లో మరోసారి కోల్ కతా బ్యాటర్లు రెచ్చిపోయారు. వెంకటేష్ వరుసగా బంతిని బౌండరీలు దాటించాడు.

    వెంకటేష్ 40 పరుగులతో.. గుర్బాజ్ 21పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు.



  • May 26, 2024 21:57 IST

    ఐదు ఓవర్లలో కోల్ కతా స్కోర్ 52 /1

    వెంకటేష్ 21 పరుగులతో.. గుర్బాజ్ 20పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు.



  • May 26, 2024 21:51 IST

    నాలుగు ఓవర్లలో కోల్ కతా స్కోర్ 46 /1

    వెంకటేష్ 20 పరుగులతో.. గుర్బాజ్ 15పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు.



  • May 26, 2024 21:44 IST

    మూడో ఓవర్లో విజృంభించిన కోల్ కతా బ్యాటర్లు

    కోల్ కతా మూడో ఓవర్లో  20 పరుగులు చేసింది. ఈ ఓవర్లో వెంకటేష్ వరుసగా ఒక ఫోర్, రెండు  సిక్సర్లు బాదాడు.

    మూడు ఓవర్లకు స్కోర్ 37 /1



  • May 26, 2024 21:41 IST



  • May 26, 2024 21:39 IST

    కోల్ కతా రెండవ ఓవర్లో 12 పరుగులు చేసింది

    2 ఓవర్లకు కోల్ కతా స్కోర్ 17/1



  • May 26, 2024 21:35 IST

    మొదటి వికెట్ కోల్పోయిన కోల్ కతా 

    సునీల్ నరైన్ 2 బాల్స్ లో 6 పరుగులు చేసి అవుటయ్యాడు. కమిన్స్ బౌలింగ్ లో రెండో ఓవర్ మొదటి బంతి సిక్సర్ బాదిన నరైన్. తరువాతి బంతికి షాబాజ్ అహ్మద్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు



  • May 26, 2024 21:33 IST

    కోల్ కతా మొదటి ఓవర్లో 5 పరుగులు చేసింది



  • May 26, 2024 21:31 IST

    మొదలైన KKR ఛేజింగ్

    హైదరాబాద్ 113 పరుగులను ఛేదించడానికి కోల్ కతా ఛేజింగ్ ప్రారంభించింది



  • May 26, 2024 21:18 IST

    ఇప్పటివరకూ ఐపీఎల్ ఫైనల్స్ లో అతి తక్కువ స్కోర్

    ఇప్పటివరకూ ఐపీఎల్ లో ఈరోజు హైదరాబాద్ చేసిన 113 పరుగులు అత్యల్ప స్కోర్. ఇంతకు ముందు 2017లో 128 పరుగులు చేసిన పూణే జట్టు



  • May 26, 2024 21:15 IST

    నిరాశ పరిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు

    ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులను హైదరాబాద్ బ్యాటర్స్ నిరాశ పరిచారు. తక్కువ స్కోర్ కే ఆలౌట్ కావడంతో స్టేడియం పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది



  • May 26, 2024 21:13 IST

    113 కు ఆల్ అవుట్ అయిన సన్ రైజర్స్



  • May 26, 2024 21:13 IST

    చేతులెత్తేసిన హైదరాబాద్ బ్యాటర్లు

    18.3 ఓవర్లలో 113 పరుగులు చేసి ఆలౌట్ అయిన హైదరాబాద్ టీమ్



  • May 26, 2024 21:10 IST

    9వ వికెట్ కోల్పోయిన SRH

    జయదేవ్ ఉనాద్కర్ నరైన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యు గా అవుట్ అయ్యాడు



  • May 26, 2024 21:07 IST

    17 ఓవర్లకు SRH స్కోరు 108/8.



  • May 26, 2024 21:03 IST

    100 దాటిన సన్ రైజర్స్ స్కోర్



  • May 26, 2024 21:01 IST

    15 ఓవర్లలో హైదరాబాద్ స్కోర్ 90/8



  • May 26, 2024 20:58 IST

    క్లాసికల్ బౌలింగ్ యాక్షన్



  • May 26, 2024 20:55 IST

    అబ్దుల్ సమద్ ఎలా అవుట్ అయ్యాడంటే..



  • May 26, 2024 20:50 IST

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్..

    క్లాసన్ అవుట్. 17 బాల్స్ లో 16 రన్స్ చేసి హర్షిత్  రానా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయిన క్లాసన్.



  • May 26, 2024 20:48 IST

    మ్యాచ్ చూస్తున్న జాన్వీ కపూర్.. రాజ్ కుమార్ రావ్..

    
<p>మ్యాచ్‌ వీక్షిస్తున్న జాన్వీకపూర్‌, రాజ్‌కుమార్‌ రావ్‌</p></p>
<p>



  • May 26, 2024 20:01 IST

    21 పరుగుల వద్ద రాహుల్ త్రిపాఠి (9) అవుట్



  • May 26, 2024 19:57 IST

    మూడో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్



  • May 26, 2024 19:44 IST

    రెండు ఓవర్లు ముగిసేసరికి 6/2 పరుగులు చేసిన సన్ రైజర్స్ రెండో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్ డ్రావిస్ హెడ్ డక్ అవుట్



  • May 26, 2024 19:43 IST

    మరో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్



  • May 26, 2024 19:37 IST

    రెండు పరుగుల వద్ద అవుట్ అయిన ఓపెనర్ అభిషేక్ శర్మ



  • May 26, 2024 19:36 IST

    అప్పుడే ఒక వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్



  • May 26, 2024 19:07 IST



  • May 26, 2024 19:04 IST

    బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్



  • May 26, 2024 16:13 IST

    View this post on Instagram

    A post shared by IPL (@iplt20)



  • May 26, 2024 15:47 IST

    బ్లాక్ లో ఐపీఎల్ ఫైనల్ టికెట్లు?



  • May 26, 2024 15:21 IST



  • May 26, 2024 14:26 IST



  • May 26, 2024 14:26 IST



  • May 26, 2024 14:25 IST



  • May 26, 2024 14:23 IST


  • May 26, 2024 14:22 IST

    ఈరోజు ఐపీఎల్-2024 ఫైనల్స్

    ఈరోజు ఐపీఎల్-2024 ఫైనల్స్ జరగనున్నాయి. ప్లే ఆఫ్‌ నుంచి ఫైనల్‌ పోరులోకి వచ్చిన సన్‌ రైజర్స్ హైదరాబాద్ , కోలక్‌తా నైట్‌ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 PM గంటలకు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.



Advertisment
తాజా కథనాలు