ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 4 పరుగుల తేడాతో ఓడించి కోల్‌కతా నైట్ రైడర్స్ IPL 2024ను విజయపథంలో ప్రారంభించింది. స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్, ఓపెనర్ ఫిల్ సాల్ట్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్‌తో కేకేఆర్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ మ్యాచ్ తర్వాత భారీ నష్టాలను చవిచూశారు.
పూర్తిగా చదవండి..IPl 2024: కేకేఆర్ బౌలర్ కు జరిమానా!
కేకేఆర్,సన్ రైజర్స్ మ్యాచ్ లో ఓ అనూహ్య పరిణామాం చేసుకుంది. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన హర్షిత్ రాణాకు మ్యాచ్ ఫీజులో కోత పడింది.
Translate this News: