ఐఫోన్ 13 మార్కెట్లో రూ. 49,300కి విక్రయిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ.59,900.. ప్రైమ్ డే సేల్ సమయంలో రూ. 1300 విలువైన అదనపు బ్యాంక్ ఆఫర్లు ఉంటాయి. ఐఫోన్ 13 మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 2022లో ఐఫోన్ 13 రూ. 79,900 ధరతో లాంచ్ అయింది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో ఐఫోన్ 13 పై భారీ తగ్గింపు!
అమెజాన్ వినియోగదారుల కోసం ప్రైమ్ డే సేల్ తో ఈ నెల 20,21 తేదీలలో ఆకర్షణీయమైన డీల్స్ అందించనుంది. 2022లో లాంచ్ అయిన ఐఫోన్ 13 అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా రూ. 47,999కి అందుబాటులో రానుంది. అయితే ఈ డీల్ బ్యాంక్ ఆఫర్లతో ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
New Update
Advertisment