Chandrababau: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా రేపు ఉదయం 11:27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ వేడుక జరగనుండగా.. ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, వెంకయ్య నాయుడు, యోగితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి సినీ సెలబ్రిటీలు కూడా భారీ సంఖ్యలో హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, మోహన్ బాబు, తమిళ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఆహ్వానం అందగా.. రేపు వారు హాజరవనున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..AP News: చంద్రబాబు ప్రమాణస్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్?
రేపు జరగనున్న చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్ కు ఆహ్వానం అందింది. దీంతో అందరి చూపు వీరిపై పడింది. ఈ ఇద్దరు అగ్ర హీరోలు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు అవుతారా? లేదా? అన్న అంశంపై ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెలకొంది.
Translate this News: