Nirmala Sitharaman: కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం విలేకరులతో సమావేశమైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు బడ్జెట్ (Union Budget 2024) అని పన్నుయేతర ఆదాయాన్ని పెంచే బడ్జెట్ ఇది అని ఆమె అన్నారు. కేంద్ర బడ్జెట్ దేశానికి అనేక అవకాశాలను కల్పించింది. పేదలకు లబ్ధి చేకూరేలా పథకాలు ప్రవేశపెట్టాము. మూల లాభాల కోసం
పూర్తిగా చదవండి..Union Budget 2024: పేదల మేలు కోసమే పథకాలు ప్రవేశపెట్టాం: నిర్మలమ్మ!
కేంద్ర బడ్జెట్లో పేదలకు మేలు జరిగేలా పథకాలు ప్రవేశపెట్టామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్ అనంతరం ఆమె విలేకర్ల సమావేశం నిర్వహించారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, పన్నుల విధానాన్ని మార్చాలనే ఆలోచనతో బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు ఆమె తెలిపారు.
Translate this News: