Inter Supplementary Examinations: రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

TG: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపటి ప్రారంభమై జూన్ 3వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి.

New Update
Inter Supplementary Examinations: రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

Telangana Inter Supplementary Examinations: తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపటి ప్రారంభమై జూన్ 3వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు నిమిషం ఆలస్యం నిబంధనను అధికారులు తొలిగించారు. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతిస్తామని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in లో చూడండి.

Also Read: రూ. 5 కోట్లు… ప్రపంచంలో అత్యంత ఖరీదైన టీ కథను చదవండి!

Advertisment
తాజా కథనాలు