/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/viral-video-1.jpg)
Viral Video: ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ జిల్లాలో నజిబాబాద్ హైవేపై మద్యాన్ని తీసుకెళ్తున్న DCM ట్రక్కు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్‌కు సహాయం చేయకుండా అక్కడి జనం మందు సీసాలు ఎత్తుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు ఛీ వీళ్లేం మనుషులు రా దేవుడా అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.