Haryana Government: పాఠశాలల్లో ఇకపై ‘గుడ్‌ మార్నింగ్’కు బదులు ‘జై హింద్‌’

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు ఇకపై ‘గుడ్‌ మార్నింగ్’కు బదులు ‘జై హింద్‌’ అని చెప్పాలి. ఆగస్టు 15 నుంచి అమల్లోకి తేనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

Haryana Government: పాఠశాలల్లో ఇకపై ‘గుడ్‌ మార్నింగ్’కు బదులు ‘జై హింద్‌’
New Update

Haryana Government: హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు ఇకపై ‘గుడ్‌ మార్నింగ్’కు (Good Morning) బదులు ‘జై హింద్‌’ (Jai Hind) అని చెప్పాలి. ఆగస్టు 15 నుంచి అమల్లోకి తేనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. చిన్ననాటినుంచే విద్యార్థుల్లో దేశభక్తి, దేశంపై గౌరవం, ఐక్యతా భావాలను పెంపొందించాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా విద్యాశాఖ అధికారులు తెలిపారు. స్వత్రంత్ర దినోత్సవం రోజున జాతీయజెండాను ఎగురవేసే ముందు నుంచి ఈ ఆలోచనను అమలు చేయనున్నట్లు చెప్పారు.

Also Read: పట్టాలు తప్పిన మరో రైలు

#haryana-government
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe