INSTAGRAM DOWN: మరోసారి ఇన్‌స్టాగ్రామ్ డౌన్‌.. రీల్స్ బంద్‌!

ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు మరోసారి అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాయి. రీల్స్‌ని యాక్సెస్ చేస్తున్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు సమస్యలను నివేదించాయి. దాదాపు 33 శాతం మంది వినియోగదారులు యాప్‌తో సమస్యలను నివేదించారు.

New Update
INSTAGRAM DOWN: మరోసారి ఇన్‌స్టాగ్రామ్ డౌన్‌.. రీల్స్ బంద్‌!

మెటాకి చెందిన ఫొటో, వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు మరోసార్‌ డౌన్ అయ్యాయి. ముఖ్యంగా భారత్‌లో ఇన్‌స్టా సేవలు తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ మెటా యాప్‌లో రీల్స్‌ని యాక్సెస్ చేస్తున్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు సమస్యలను నివేదించాయి. దాదాపు 33 శాతం మంది వినియోగదారులు యాప్‌తో సమస్యలను నివేదించగా, 57 శాతం మంది ఫీడ్‌తో సమస్యలను ఎదుర్కొన్నారు. 10 శాతం మంది లాగిన్‌లో లోపాలను నివేదించారు. కొంతమందికి యాప్‌ ఓపెన్ చేసినప్పుడు కార్ల బొమ్మలు కనిపిస్తున్నాయి.

ఇన్‌స్టా డౌన్‌ అవ్వడాన్ని చాలామంది వినియోగదారులు X(గతంలో ట్విట్టర్)లో నివేదిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు