అమెరికాలో నదిలో పడి భారతీయ విద్యార్థి మృతి!

అమెరికాలోని ట్రైనే యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్న ఒక తెలుగు విద్యార్థి ప్రమాదవశాత్తు న్యూయార్క్‌లోని బార్బెర్‌విల్లే జలపాతంలో పడి మరణించాడు. మృతుడిని ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాకు చెందిన గద్దె సాయి సూర్య అవినాష్‌గా అమెరికాలోని భారత రాయబార కార్యాలయం గుర్తించింది.

New Update
అమెరికాలో నదిలో పడి భారతీయ విద్యార్థి మృతి!

అమెరికాలోని ట్రైనే యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్న ఒక తెలుగు విద్యార్థి ప్రమాదవశాత్తు న్యూయార్క్‌లోని బార్బెర్‌విల్లే జలపాతంలో పడి మరణించాడు. మృతుడిని ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాకు చెందిన గద్దె సాయి సూర్య అవినాష్‌గా అమెరికాలోని భారత రాయబార కార్యాలయం గుర్తించింది. ఈ ఘటన జులై 7న ఈ దుర్ఘటన జరిగింది.

Advertisment
తాజా కథనాలు