New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/CM-Revanth-reddy-7-1.jpg)
సీఎం రేవంత్ రెడ్డిని రైల్వే శాఖ చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యన్ కలిశారు. వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా ఏర్పాటు చేయనున్న రైల్వే లైన్ రూట్ మ్యాప్ ను వివరించగా సీఎం పలు సూచనలు చేశారు. రూ.3500 కోట్లతో 145 కి.మీ మేర ఈ రైల్వే లైన్ నిర్మించనున్నారు.